హైదరాబాద్ లో భారీ పేలుడు

  హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్‌లో భారీ పేలుగడు చోటు చేసుకుంది. పుట్‌పాత్‌పై ఉన్న ఉన్న బాక్సును ఓ వ్యక్తి తెరిచాడు. అంతే ఆ బాక్సు తెరవగానే భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి బాక్సు తెరిచిన వ్యక్తి చేతులు తెగిపోయి కొంత దూరంలో ఎగిరిపడ్డాయి.

  0
  152

  – టిఫిన్ బాక్స్ లో పేలుడు

  – గిపడ్డ వ్యక్తి వ్యక్తి చేతులు

  – విచారణ చేపడుతున్న పోలీసులు

  హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్‌లో భారీ పేలుగడు చోటు చేసుకుంది. పుట్‌పాత్‌పై ఉన్న ఉన్న బాక్సును ఓ వ్యక్తి తెరిచాడు. అంతే ఆ బాక్సు తెరవగానే భారీ పేలుడు సంభవించింది.  పేలుడు ధాటికి బాక్సు తెరిచిన వ్యక్తి చేతులు తెగిపోయి కొంత దూరంలో ఎగిరిపడ్డాయి. అతనికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాజేంద్రనగర్‌ పోలీసు పరిధిలోని శివరాంపల్లి వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనస్థలానికి చేరుకున్నారు. ఏం జరిగిందన్న దానిపై విచారణ చేపట్టారు. అయితే ఆ డబ్బా చెత్తకుప్పల్లో ఏరుకొని తెచ్చిన కెమికల్‌ డబ్బాగా పోలీసులు అనుమానిస్తున్నారు. భారీ శబ్దంతో పేలుడు సంభవిచండంతో చుట్టుపక్కల ప్రాంతాల  వాళ్లంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఘటన స్థలంలో ఉన్న వారంతా ఒక్కసారిగా  పరుగులు తీశారు. ఈ పేలుడుపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.