పవన్ వారికి పావుగా మారాడు.. వారి కోసమే వైసీపీని..

వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయిరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.

0
103

వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయిరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. చవుకబారు ప్రచారం చేసే కొంతమంది చేతిలో పవన్ పావుగా మారాడంటూ ట్వీట్ చేశారు. నేరుగా టీడీపీ పేరు ప్రస్తావించకుండా.. పవన్ వారికోసం పనిచేస్తున్నాడనే రీతిలో విమర్శలు చేశారు. వైసీపీని పవన్ టార్గెట్ చేయడాన్ని విజయ్ సాయి రెడ్డి తప్పుబట్టారు. కాగా, సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజాధనం వృథా కాదని.. పారదర్శకతలో దేశానికి కొత్తదారి చూపిస్తామని విజయసాయిరెడ్డి ట్వీట్ లో వెల్లడించారు..