ఫ్లాష్.. ఫ్లాష్.. జియో సెట్‌-టాప్‌ బాక్స్‌ వచ్చేసింది

Jio Launches Digital Setup Box

0
103

రిలయన్స్‌ జియో టీవీ సేవలకు సంబంధించిన డిజిటల్ సెట్‌-టాప్‌ బాక్స్‌ మోడల్‌ వచ్చేసింది. అధికారికంగా ఇంకా విడుదల చేయకున్నా.. ‘డ్రీమ్‌ డీటీహెచ్‌’ అనే సంస్థ ఆన్‌లైన్‌లో దీనికి సంబంధించిన ఫోటోలను షేర్‌ చేసింది. ఇందులో కేబుల్‌ ఇన్‌/ఔట్‌తో పాటు.. యూఎస్‌బీ 2.0, 3.0, హెచ్‌డీఎంఐ, ఎథర్‌నెట్‌ పోర్టులు ఉన్నాయి. ఇప్పటికే టెలికం రంగంలో ఎన్నో సంచలనాలను సృష్టించిన జియో.. ఇప్పుడు టెలివిజన్ రంగంలో ఎన్ని అలజడులు సృష్టిస్తుందో వేచిచూడాల్సిందే.